క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్.. రిలీజ్

Amit-Mishra_2435279క్రికెటర్ అమిత్ మిశ్రాను అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. మిశ్రా తనపై దాడి చేశాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో మూడు గంటల పాటు మిశ్రాను విచారించామన్నారు బెంగుళూరు డీసీపీ సందీప్ పాటిల్. ఆ తర్వాత అరెస్ట్ చేశారు.  వెంటనే బెయిల్ పై రిలీజ్ అయ్యాడు మిశ్రా.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy