క్రికెటర్ తండ్రి హత్య

dananjaydsilvaశ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వ తండ్రిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన కొలంబోకు సమీపంలో ఉన్న రత్‌మలాన్ ప్రాంతంలో జరిగింది. వెస్టిండీస్ టూర్ కోసం క్రికెటర్ ధనంజయ్ డిసిల్వ పయనమవుతున్న సమయంలో ఈ దారుణం జరిగింది. ధనంజయ్ తండ్రి రంజన్. ఆయన స్థానికంగా ఓ రాజకీయ నేత. అయితే ఈ మర్డర్ కేసులో విచారణ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనతో మూడు టెస్టుల విండీస్ టూర్ నుంచి ధనంజయ్ తప్పుకున్నాడు. డిసిల్వ స్థానంలో ఎవర్ని రిప్లేస్ చేస్తారన్న విషయాన్ని ఇంకా లంక బోర్డు ప్రకటించలేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy