క్రికెట్ అండర్ – 19 కెప్టెన్ అరెస్ట్

Ishan-Kishan-v6 newsఇండియన్ క్రికెట్ అండర్ 19  కెప్టెన్ ఇషాన్ కిషన్ ను అరెస్ట్ చేశారు పాట్నా పోలీసులు. 17 ఏళ్ల ఈ కుర్రాడు రాష్ డ్రైవింగ్ తో ఊచలు లెక్కపెడుతున్నాడు. తన తండ్రి కారేసుకుని… యమ స్పీడుగా డ్రైవ్ చేయడంతో అరెస్ట్ చేశారు పోలీసులు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న ఇషాన్… ఈ నెల 22న జరగనున్న అండర్ -19 వరల్డ్ కప్ టీమ్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్ లో జరుగనుంది ఈ సిరీస్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy