క్రికెట్ స్టేడియం సమీపంలో దాడి.. ఇద్దరు మృతి

bombఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ మరోసారి రక్తసిక్తమైంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు చనిపోగా, దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. క్రికెటర్లు అందరూ క్షేమంగా ఉన్నారని సమచారం. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దాడికి కారణమైన వారి సమాచారం ఇప్పటికి లేదు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy