క్లారిటీ ఇచ్చేశారు : ఆ ఫోన్ లో జియో సిమ్ మాత్రమే

jio-phoneజియో ఫోన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి సవాలక్ష సందేహాలు వస్తున్నాయి. ఫోన్ అన్నాక బోలెడు ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వీటిపై జియో యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆ డౌట్స్ – సమాధానాలు ఇలా ఉన్నాయి.

… జియోలో వాట్సాప్ పని చేయదు. అలాగే ఉండే జియో చాట్ ఉంటుంది. వాట్సాప్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవటానికి కూడా కుదరదు. జియో చాట్ ద్వారానే మీ కమ్యునికేషన్ కొనసాగించాలి.

… జియో ఫోన్ లో మరో సిమ్ వేసినా పని చేయదు. జియో అందించే సిమ్ కు మాత్రమే నెట్ వర్క్ కనెక్ట్ అవుతుంది. అందుకు తగ్గట్టుగా ఫోన్ లాక్ అయ్యి ఉంటుంది.

… ఫోన్ డ్యుయల్ సిమ్ కాదు. సింగిల్ సిమ్ పోర్ట్ మాత్రమే ఉంటుంది.

… జియో ఫోన్ మూడు నెలలు వరసగా రీచార్జ్ చేసుకోకపోతే మళ్లీ కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకుని యాక్టివేట్ చేసుకోవాలి

… ఏ సమాచారం ఏదైనా జియో ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యే విధంగా సాఫ్ట్ వేర్ తయారవుతోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy