క్వార్టర్‌ ఫైనల్స్‌కు సైనా

sainaఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్‌లో మలేషియా ప్లేయర్ సోనియా చేహ పై సైనా 21-15, 20-22, 21-14 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌ కు దూస్కెళ్లింది. ఆరోర్యాంకర్‌గా నిలిచిన సున్‌ యోతో సైనా క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy