క్వార్టర్ ఫైనల్స్ కు భారత మహిళల ఆర్చరీ జట్టు

archeryరియో ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళ‌ల ఆర్చ‌రీ బృందం మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచి క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌కు చేరుకొంది.  కొలంబియాపై 5-3తో భార‌త బృందం బాంబేలా దేవి, దీపిక కుమారి, ల‌క్షీరాణి విజ‌యం సాధించింది. తొలి సెట్ లో 52-51తో రెండు పాయింట్లు సాధించింది. అయితే రెండో సెట్లో కొలంబియాకు రెండు పాయింట్లు ల‌భించ‌డంతో భార‌త్ వెన‌క‌ప‌డిపోయింది. మూడో సెట్లో రెండు జట్ల ఆర్చర్లు 52-52 సమంగా స్కోరు చేయడంతో చెరో పాయింట్లు దక్కింది. చివ‌రి రౌండ్‌లో కొలంబియా ఆర్చ‌ర్లు త‌డ‌బ‌డ‌టంతో విజ‌యం భార‌త్ వ‌శ‌మైంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy