క్వెట్టా దాడిలో మృతులు 100 పైనే..!

quettaపాకిస్థాన్ లో బలూచిస్థాన్ ప్రావిన్సులో ఉన్న క్వెట్టా లో సంభవించిన పేలుడు లో మృతుల సంఖ్య 100 దాటింది. దాదాపు 120 మందికి పైగా గాయపడ్డారు..ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్- ఖొరాసన్ ఈ దాడి తమ పనే నని బాధ్యత ప్రకటించింది. హత్యకు గురైన ఓ లాయర్ మృతదేహానికి ప్రజలు నివాళులర్పిస్తూండగా బాంబు పేలింది. ఈ దుశ్చర్య తెలీగానే ప్రధాని నవాజ్ షరీఫ్ ఎప్పటిలానే ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని సహించబోమని అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy