క్షణాల్లో కార్లను మింగేసింది : రోడ్లపై పొంగిపొర్లుతున్న లావా

AMERICA FIREఅమెరికాలో కిలావుయే అగ్నిపర్వతం తీవ్రతను తెలిపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హవాయి దీవుల్లోని పూనా టౌన్ లో రోడ్డుపై దట్టంగా లావా ప్రవహిస్తోంది. రోడ్డుపై పార్క్ చేసిన కారును లావా క్షణాల్లో మింగేసింది… అక్కడి నుంచి గేటును నెట్టుకుంటూ ఓ తోటలోకి ప్రవేశించింది. ఈ ప్రాంతంలో మొత్తం 26 ఇళ్ళు తగలబడ్డాయి. ట్యాక్సిక్ గ్యాస్ వెలువడుతుండటంతో జనాన్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy