ఖేల్‌ర‌త్న క‌మిటీలో సెహ్వాగ్‌

sehwagక్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అరుదైన స్థానం దక్కింది. క్రీడల్లో అత్యున్న‌త పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్నతోపాటు అర్జున‌ అవార్డుల విజేత‌ల‌ను ప్ర‌క‌టించే క‌మిటీలో సెహ్వాగ్ స్థానం సంపాదించాడు. అత‌నితోపాటు అథ్లెట్ పీటీ ఉష‌కు కూడా ఈ క‌మిటీలో స్థానం ద‌క్కింది. ఈ క‌మిటీలో మొత్తం 12 మంది స‌భ్యులు ఉంటారు. మరోవైపు ద్రోణాచార్య‌, ధ్యాన్‌చంద్ అవార్డుల విజేత‌ల‌ను ఎంపిక చేసే క‌మిటీలో బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్‌, స్నూక‌ర్ చాంపియ‌న్ పంక‌జ్ అద్వానీలు స్థానం సంపాదించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy