ఖైదీల కోసం శంకర్ మహదేవన్ ప్రత్యేక కార్యక్రమం

sankar-mahadevan-22ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్… తన గానంతో ఖైదీలను మెప్పించారు. సినీ గీతాలతో ఖైదీలను హుషారెత్తించారు. మహారాష్ట్ర జైళ్ల శాఖ, ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎరవాడ జైలులో ఖైదీల కోసం ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పాటలు పాడుతూ ఖైదీలను ఉత్తేజపరిచారు. ఈ అనుభవాన్ని జీవితంలో మరిచిపోలేను అన్నారు శంకర్. తనకు చాలా ఆనందంగా ఉందని.. ఖైదీల కోసం పాటలు పాడటం కొత్త ఉత్సాహాన్నిచ్చింది అన్నారు. ఖైదీలు బాగా ఎంజాయ్ చేశారన్నారు శంకర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy