ఖైరతాబాద్ గణపతి సన్నిధిలో ‘డిక్టేటర్’

balakrushna-02నందమూరి బాలకృష్ణ  కొత్త సినిమా డిక్టేటర్ లోని  ఓ పాటను ఖైరతాబాద్  వినాయకుడి దగ్గర రిలీజ్ చేశారు. డిక్టేటర్ సినిమాలో వినాయకుడిపై ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది మూవీ యూనిట్. ఈ ప్రోగ్రామ్ కు బాలకృష్ణతో పాటు హీరోయిన్ అంజలి, మ్యూజిక్  డైరెక్టర్ థమన్, డైరెక్టర్ శ్రీవాస్, సినిమా యూనిట్ సభ్యులు అటెండయ్యారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy