గంగాహారతి కార్యక్రమంలో జపాన్ ప్రధాని

GANGA HARATI -MODI 11భారత పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షింజో అబే వారణాసి లోని గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. దశశ్వమేథ్ ఘాట్ లో గంగాహారతి కార్యక్రమం నిర్వహిచారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy