గంగూలీకి జాక్‌పాట్

635787188956803836సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.  గంగూలీని 117 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  జగ్మోహన్ దాల్మియా మరణంతో ఈ పదవి ఖాళీగా ఉంది. గంగూలీ ఏడాది క్రితం నుంచి క్యాబ్‌కు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy