గజరాజుకి పుట్టిన రోజు వేడుకలు

18brkelephantbమయన్మార్ లోని యాంగాన్ జంతుప్రదర్శనశాలలో మో మో అనే ఏనుగుకు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పండ్లు, చెరుకులతో భారీ కేకును తయారు చేసి దానికి గిఫ్ట్ గా ఇచ్చారు  జూ నిర్వాహకులు. మో మో వయస్సు  ఉన్నప్పుడు దాన్ని ఆ జూకి  తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

18brkelephantc

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy