గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు మృతి

maoistమహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు సిరికొండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు నేత సునీల్‌ కుల్మేతె కాగా..  వీరిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఉన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy