గణిత మేధావి ‘రామానుజన్’ జయంతి ఇవాళ

Srinivasa Ramanujan 475శ్రీనివాస రామానుజన్… 20వ శతాబ్ధపు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త. తమిళనాడులోని ఈరోడ్ లో ఆయన పుట్టింది ఈ రోజే. 1887లో డిసెంబర్ 22న పుట్టారు. పదేళ్ల వయసులోనే లెక్కల అంతుచూసిన రామనుజన్…. 13 ఏళ్ల వయసులోపే గణిత శాస్త్రాన్ని ఔపోసన పట్టారు. సొంతంగా గణిత సిద్ధాంతాల్ని రూపొందించారు. 1914లో ఇంగ్లాండ్ కు వెళ్లిన రామానుజన్  తర్వాత ఇంగ్లాండ్ కు వెళ్లి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త హార్డీ శిష్యరికం చేశారు. ఐదేళ్లలో 32 సిద్ధాంతాలను రూపొందించి గణిత మేధావుల్ని ఆశ్చర్యపరిచారు. 1920 ఎప్రిల్ 26న అనారోగ్యంతో రామానుజం కన్నుముశారు. గణితానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా మనదేశంలో మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy