గణేశా.. నీ లడ్డు ఎత్తుకెళ్లింది ఎవరయ్యా.?

laddu-2హైదరాబాద్ నెరేడ్మెట్  సాయినాథపురంలో గణేశుడి లడ్డూను దొంగిలించాడు ఓ వ్యక్తి. రాత్రి సమయంలో మండపంలోకి వచ్చిన దొంగ వినాయకుడి  చేతిలో  ఉన్న లడ్డూ తీసుకొని పోతుండగా… నిర్వహకులు వెంటపడ్డారు. అయితే చిక్కకుండా పారిపోయాడు దొంగ. ఇదంతా అక్కడున్న సీసీ కెమరాలో రికార్డయింది. దీని ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy