గణేశ్ మండపాల్లో కరెంట్ వినియోగానికి చార్జీలు

GaneshPujaగణేశ్ మండపాల్లో తాత్కాలిక విద్యుత్ సరఫరా టారిఫ్‌ను టీఎస్‌ఎస్పీడీసీఎల్ విడుదల చేసింది. 250 వాట్ల వినియోగానికి రూ.500 చెల్లించాలని ప్రకటించింది.  250-500 వాట్ల విద్యుత్ వినియోగానికి రూ.1000, 500 వాట్లకు పైబడి వినియోగం ఉంటే రూ.1500 చెల్లించాలని టీఎస్ఎస్పీడీసీఎల్అధికారులు తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy