గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ

sammakka0201భక్తజన సందోహం మధ్య చిలకలగుట్టపై నుంచి బయల్దేరిన సమ్మక్క గురువారం (ఫిబ్రవరి-1) మేడారం గద్దెపైకి చేరింది. దీంతో మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. గిరిజన పూజారులు పూజలు నిర్వహించగా భారీ పోలీసు బందోబస్తుతో నడుమ సమ్మక్క గద్దెపైకి చేరుకుంది. సమ్మక్క – సారలమ్మ గద్దెలపై కొలువు దీరడంతో వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy