గద్వాల వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా

money-intrestగద్వాలలో వడ్డీ వ్యాపారులపై కొరడా ఝలిపించారు పోలీసులు. 5 నుంచి 10 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 10 మందిపై కేసులు నమోదయ్యాయి. 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సోదాలు కంటిన్యూ చేస్తున్నరు. 11 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న వడ్డీ వ్యాపారుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy