గవర్నర్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలు

E_S_L_Narasimhan_706906eరాష్ట్ర గవర్నర్ నరసింహాన్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలను నియమిస్తూ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిని నియమిస్తూ బిల్లుపై ఆయన సంతకం చేశారు. కంతేటి సత్యనారాయణ, నంది ఎల్లయ్య, టి.రత్నాబాబు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy