గవర్నర్ తో టీ కాంగ్రెస్ లీడర్ల భేటీ

తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఈవేళ గవర్నర్ ను కలుసుకున్నారు. ఇటీవలి వడగళ్ళ వాన వచ్చి రైతులు బాగా నష్టపోయారు. ఈ రైతుల్ని ఆదుకోవాలని గవర్నర్ ను కోరడమే వీరి సమావేశానికి కారణం. టీ ఆర్ ఎస్ లీడర్లు ఇప్పటికే గవర్నర్ ను కలుసుకుని వడగళ్ళ వానతో దెబ్బ తిన్న రైతుల్ని ఆదుకోవాలని కోరింది. టీ ఆర్ ఎస్ లీడర్లు కలుసుకోవడంతో ఈ విషయంలో వెనకబడకుండా ఉండడానికే వీళ్ళు ఆదరాబాదరాగా గవర్నర్ దగ్గరకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్తున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy