గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ..!

cmgovernorసీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహాన్‌తో భేటీ అయ్యారు.  సెక్షన్-8 అమలుపై వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం గవర్నర్‌తో సమావేశమైయ్యారు. ఓటుకు నోటు కేసులో గవర్నర్‌కు ఢిల్లీలోని అటార్నీ జనరల్ ముకల్ రోహిత్గీ కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలన్నింటిపై తాజా పరిస్థితులను చర్చించే నిమిత్తం సీఎం గవర్నర్‌తో భేటీ అయ్యారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy