గాలె టెస్ట్: మొదటి రోజు భారత్ స్కోర్-399/3

DHAVANగాలె వేదికగా శ్రీలంక, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 90 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత్‌ బ్యాట్స్‌మెన్లు శిఖర్‌ ధావన్‌ 190 పరుగులు చేశాడు. ముఖుంద్ 12 చేయగా… కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. చటేశ్వర్‌ పుజారా 144 పరుగులు, అజింక్య రహానే 39 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

శ్రీలంక బౌలర్ నువాన్ ప్రదీప్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy