గుజరాత్‌లో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

fireగుజరాత్, వడొరదలోని పారిశ్రామిక వాడ నందేసరి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం (జనవరి-21) అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. అయితే.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy