కాంగ్రెస్ దే విజయం : వీరభద్రసింగ్

637068-632860-virbhadrasinghఎగ్జిట్ పోల్స్ ను కొందరు మానిప్యులేట్ చేశారని ఆరోపించారు హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్. సోమవారం(డిసెంబర్-18) న వెలువడే ఫలితాల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు అభివృద్ధి ఎజెండాతోనే ఎన్నికలకు వెళుతోందన్నారు. కొద్దిరోజుల్లోనే హిమాచల్ లో ప్రదేశ్ లో చాలా అభివృద్ధి జరిగిందన్నారు వీరభద్రసింగ్. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తుండగా, అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది సోమవారం(డిసెంబర్-18) మధ్యాహ్నానికి తెలిసిపోతుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy