గుజరాత్ లో భూకంపం

GJగుజరాత్ లో స్వల్ప భూకంపం వ‌చ్చింది. రిక్టర్ స్కేల్‌ పై దీని తీవ్రత 3.7గా నమోదు అయింది. నర్మదా జిల్లాలోని సాయంత్రం 4 గంటల 56 నిమిషాల సమయంలో ఈ భూకంపం వచ్చింది. దెడియాపడ, సగ్బర, రాజ్‌ పిప్లలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం  జరగలేదని అధికారులు తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy