గుడ్ న్యూస్‌: విద్యుత్ శాఖ‌లో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

transcoనిరుద్యోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ ల పరిధిలో జూనియర్ లైన్ మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.ఇందులో 1500వరకు నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ పూర్తవుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు10వేల‌ మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కూడా సీఎం ఆదేశించారు.

2 Responses to గుడ్ న్యూస్‌: విద్యుత్ శాఖ‌లో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

  1. Thanks for sharing the nice information about telangana govt jobs

  2. Anonymous says:

    thaks alott..for shated of this information,,,

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy