గుడ్ న్యూస్ : రెసిడెన్షియల్ స్కూల్స్ లో 400 ఉద్యోగాలు

jobsనిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం.  రాష్ట్రంలోని 50 రెసిడెన్షియల్ స్కూల్స్ కి 400 పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం (జూన్-25) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి

175 జూనియర్ లెక్చరర్స్, 100 టీజీటీ, 50 పీజీటీ, 50 లైబ్రేరియన్స్, 25 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ త్వరలోనే జరగనుంది. ఈ పోస్టుల భర్తీ గురుకుల నియామక బోర్డు ద్వారా జరగనుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy