గురుకులాల్లో 2,932 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

stundentsరాష్ట్రంలోని   SC,ST,BC, మైనార్టీ ,సాధారణ గురుకుల సొసైటీల్లో  మొత్తం  2వేల 932 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి  శుక్రవారం(జూన్-29) నోటిఫికేషన్ విడుదల చేసింది గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు. ఇందులో 960 TGT, 1972 PGT పోస్టులున్నాయి.  ఈ పోస్టులకు జూలై 9 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.treirb.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధికారులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy