గురుకుల పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్

TSPSC_Logoవాయిదా పడ్డ గురుకుల పరీక్షల షెడ్యూల్‌ను TSPSC ప్రకటించింది. ఈ నెల 31న ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్ల పరీక్ష నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 1న మ్యూజిక్‌ టీచర్ల పరీక్ష, 10న డిగ్రీ, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పరీక్ష, 17న స్టాఫ్‌ నర్సు, పీఈటీ టీచర్ల పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది TSPSC .

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy