గురుకుల భాషా పండితుల మెయిన్ పరీక్షల తేదీలు ఖరారు

TSPSCమే 31, జూన్ 14న నిర్వహించిన గురుకుల పాఠశాలలకు సంబంధించిన TGT, PGT భాషా పండితుల ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి 1:15 రేషియోలో మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. మెయిన్ పరీక్షకు సంబంధించిన తేదీలను శనివారం(జూలై-15)న అధికారులు ప్రకటించారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
> 27-08-2017న  తెలుగు, హిందీ, ఉర్దూ పీజీటీ పరీక్ష
> 28-08-2017న ఇంగ్లిష్ పీజీటీ పరీక్ష
> 03-09-2017న టీజీటీ తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్ష
> 04-09-2017న టీజీటీ ఇంగ్లిష్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy