గెలిచింది…మాతృప్రేమ

MONKEY DEATHఅమ్మను మించిన దైవం లేదు…అమ్మే సృష్టికి మూలం. అమ్మ ప్రేమను మించింది మరొకటి లేదు. అవధులు లేని  నిష్కల్మష ప్రేమ అమ్మది. మనుషులకే కాదు మూగజీవాలకు సైతం ఈ బంధం విడదీయలేనిదని చాటి చెప్పింది ఓ వానరం.
గద్వాల జిల్లా ఉండవల్లిలో గురువారం (జూలై-5) ఓ  హృదయవిదారకమైన సంఘటన జరిగింది. ఓ కోతిపై కుక్కల గుంపు దాడి చేసింది. నాలుగు వైపుల నుంచి కుక్కలు వానరంపై దాడి చేసి గాయాలవుతున్నట్లు కరిసిన, రక్తం కారుతున్న కడుపు కింద దాసుకున్న బిడ్డకు చిన్న గాయం కాకుండా కాపాడుకుంది. ప్రాణాలు పోతున్న తన బిడ్డకు రక్షణగా నిలిచింది ఆ కోతి. తన బిడ్డను గుండెకు హత్తుకునే కన్ను మూసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy