గొంతుకోసి.. సంచిలో మూటగట్టి

Screen Shot 2015-10-17 at 1.37.17 PMహైదరాబాద్ సనత్ నగర్ లోని దీన్ దయాల్ నగర్ లో మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన చిన్నారి లాస్య శవమై కనిపించింది. లాస్యను గొతుకోసి హత్య చేసిన దుండగులు … గోనెసంచిలో శవాన్ని మూటగట్టారు.  రాత్రి పక్కింటినుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన  కుటుంబ సభ్యులు వెళ్లి చూడటంతో మూటలో చిన్నారి శవం కనిపించింది. ఈనెల 14న రాత్రి 8 గంటల సమయంలో లాస్య ఆడుకుంటూ రోడ్డుపైన కూర్చున్న తాతయ్య దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి కనిపించకుండాపోయింది. పక్కింటి వాళ్లే తమ కూతురును హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy