గోపీ చంద్ న్యూ మూవీ టీజర్ రిలీజ్…

సాహసం తర్వాత గోపీచంద్ రెండు సినిమాలు చేస్తున్నారు. యూవీ ప్రొడక్షన్ లో గోపీ చంద్ మూవీ టీజర్ ను నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ లోగోపీచంద్ కొత్త లుక్ …స్టైల్ తో కనిపిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ న్యూ మూవీ టీజర్ ఇక్కడ….

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy