గోరెటి వెంకన్నకు సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు

Goreti-Venkanna-Speechప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కార అవార్డు ప్రదానం చేశారు. శుక్రవారం(అక్టోబర్-13) హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుద్దాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పురస్కార అవార్డును ప్రదాన చేశారు అతిథులు. గోరెటి రాసిన రచనలు, పాటలపై ప్రశంసలు కురిపించారు సినీ నటుడు, దర్శకుడు నారాయణమూర్తి. గోరెటి రచనాశైలిపై ఉద్వేగంగా మాట్లాడారు. కార్యక్రమంలో గోరెటి పాటలు ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy