గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ ఛాంపియన్ గా అజితేష్

ajeetesh-sandhuడిఫెండింగ్ ఛాంపియన్ అజితేష్ సంధు గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ సాధించాడు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో జరిగిన ఫైనల్స్ లో సంధు విక్టరీ కొట్టాడు. ఖలిన్ జోషి రన్నరప్ గా నిలిచాడు. విజేతలకు ఐ అండ్ పిఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ ట్రోఫి, ప్రైజ్ మనీ అందచేశారు. ఇలాంటి అంతర్జాతీయ టోర్నీలు సిటీలో జరగడం సంతోషంగా ఉందన్నారు నవీన్ మిట్టల్. PGTI ప్రతినిధులను అభినందంచారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy