గోవును ‘మదర్ ఆఫ్ ది నేషన్’ గా ప్రకటించాలి: శివసేన

cowగోవును మదర్ ఆఫ్ ది నేషన్ గా ప్రకటించాలని లోక్ సభలో డిమాండ్ చేశారు శివసేన ఎంపీ. శివసేనకు చెందిన చంద్రశేఖర్ ఖైరె అనే ఎంపీ ఈ డిమాండ్ చేశారు. గోమూత్రం, పాలు ఇలా అన్నీ ఉపయోగరమైనవేనని.. కాబట్టి వెంటనే గోవును రాష్ట్ర మాతగా డిక్లేర్ చేయాలన్నారు చంద్రశేఖర్. మంగళవారం బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన తర్వాత రోజే శివసేన ఎంపీ ఈ ప్రకటన చేశారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy