గో కార్టింగ్ కార్ రేస్ సెంటర్ ను ప్రారంభించిన కేటీఆర్

ktrcarraceమీర్‌పేట్ గుర్రంగూడలో హాస్టన్ గో కార్టింగ్ కార్ రేస్ సెంటర్ ను ప్రారంభించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  ఈ ఉదయం ఖాజాగూడ చిత్రపురి హిల్స్‌లో కైరోస్ గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించారు. అనంతరం నెక్నాంపూర్ చెరువును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడిన కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటు నుంచి గుర్రంగూడ చేరుకుని కారు రేసింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy