గ్రాండ్ గా చైతూ – సామ్ ల రిసెప్షన్

naga-samanthaనాగచైతన్య-సమంతల మ్యారేజ్ రిసెప్షన్ ను మాదాపూర్ లోని ఎన్ కన్వెషన్ సెంటర్ లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. గత నెల 6న గోవాలో అతి కొద్ది మంది అతిథుల మధ్య హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్దతుల్లో ఒక్కటైన చైతన్య-సమంత ఇవాళ హైదరాబాద్ లో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అక్కినేని కుటుంబ సభ్యులందరు అతిథులకు సాదారంగా స్వాగతం పలికారు. ఈ విందుకు అక్కినేని అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy