
భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యాయరు. వీరిలో 311 మంది పురుషఉలు, 260 మంది మహిళలు ఉన్నారు. షూటింగ్, హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ, అథ్లెటిక్స్ లో మనకు పతకాలు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ ఇండియా.
#AsianGames2018: Javelin thrower Neeraj Chopra leads the Indian contingent at the opening ceremony, at Jakarta's Gelora Bung Karno Stadium. pic.twitter.com/Ae9fRb77HX
— ANI (@ANI) August 18, 2018