గ్రాండ్ గా సితారా బర్త్ డే సెలబ్రేషన్స

mahesh-sitaraసినీ హీరో మహేశ్ బాబు కూతురు సితార పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. గురువారం సితార ఐదో పుట్టినరోజు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు, సోదరుడు గౌతమ్‌లతో కలసి సితార కేక్‌ కట్‌ చేసింది. సితారా బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy