గ్రాండ్ గా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

CQwr_GlUEAAfEDTఉత్తర ప్రదేశ్ లోని హిండాన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 83వ వార్షికోత్సవం గ్రాండ్ గా జరుగుతోంది.  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రాంలో సైనికులు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. పారాజంపింగ్ తో పాటు విమానాలతో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. త్రివిధ దళాధిపతులు.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫీసర్స్ హాజరైన ఈ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి.

CQwsBKdUAAADshWair-force-daypnp061015-full-dress-airforce-day-parade-12CQw-7NBUcAA-k6e

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy