గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్న వివేక్ వెంకటస్వామి

ED-151117-MNCLVIVEKSIR-VIS-3పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో జరిగిన గ్రామదేవతల విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు.. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. బుధవారం (నవంబర్-15) గ్రామానికి చేరుకున్న వివేక్ వెంకటస్వామికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు వివేక్ వెంకటస్వామి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy