గ్రూప్ 1 ఫలితాలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

TSPSC-High-courtగ్రూప్ 1 పరీక్ష ఫలితాల ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఆగస్ట్ 10వ తేదీ జరిగిన ఇంటర్వ్యూల రిజల్ట్స్ ఇవ్వాలని అభ్యర్థుల వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. దీంతో 128 గ్రూప్ 1 పోస్టులకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన కొంత మంది అభ్యర్థులను పక్కన పెట్టారంటూ కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి పిటీషన్ వేశాడు. దీంతో గతంలో కోర్టు ఫలితాలు వెల్లడిపై స్టే ఇచ్చింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy