గ్రూప్-2 ‘ఫైనల్ కీ’ విడుదల

tspscగ్రూప్-2 పరీక్ష ‘ఫైనల్ కీ’ ని టీఎస్‌పీఎస్‌సీ బుధవారం విడుదల చేసింది. గతేడాది నవంబర్ 11, 13వ తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్ష జరిగింది. డిసెంబర్ 2వ తేదీన ప్రాథమిక కీ ని విడుదల చేసిన TSPSC డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాల పరిశీలన  తర్వాత  ఇవాళ ‘ఫైనల్ కీ’ ని విడుదల చేసింది.  కీ ని చూడాలనుకునే అభ్యర్థులు లాగిన్ కావాల్సిన సైట్WWW.TSPSC.GOV.IN

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy