గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగరేద్దాం : కేటీఆర్

ING-211215-HYD-TRSJOININGS2PM 00045824గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురవేద్దామని టీఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని నమ్మి కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌లోకి వలసలు ఇంకా కొనసాగుతాయన్నారు. ఇవాళ పార్టీలో చేరిన కేఎం ప్రతాప్, కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌ టీఆర్ఎస్ లో చేరారు.  60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు మంత్రి కేటీఆర్ . అంతంత మాత్రంగానే వసతులున్న హైదరాబాద్‌ ను హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy