గ్రేటర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన

doublగ్రేట ర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సర్కార్ రెడీ అయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రేపు  శంకుస్థాప న లు చేయనున్నారు మంత్రులు. ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ప్ర జాప్ర తినిధులు ఈ శంకుస్థాప న కార్య క్ర మంలో పాల్గొన నున్నారు.  కంటోన్మెంట్ నియోజ క వ ర్గంలోని ర సూల్ పుర క్రాస్ రోడ్ క ట్ట మైస మ్మ సిల్వ ర్ కంపౌండ్ , . ముషిరాబాద్ లంబాడి తండా,  శ్రీ సాయిచ ర ణ్ కాల నీ,  అంబ ర్ పేట్ నియోజ క వ ర్గంలోని కాంగారిన గ ర్ ,  మ ల క్ పేట నియోజ క వ ర్గంలోని పిల్లిగుడిసెలు,  యాక త్ పుర నియోజ క వ ర్గం స ర ళాదేవిన గ ర్ ,  చాంద్రాయ ణ గుట్టలోని రియాస త్ న గ ర్ , జంగంమెట్ ,  మైసారం,  చార్మినార్ నియోజ క వ ర్గంలోని పార్థివాడ , ఎస్వీన గ ర్ , నాంప ల్లిలోని మంగ డి బ స్తి,  కార్వాన్ నియోజ క వ ర్గంలోని హ రిదాసుపురలో  శంకుస్థాపనలు చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రేట ర్ ప రిధిలోని 22 నియోజ క వ ర్గాల్లో 47ప్రాంతాల్లో డ బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి జిహెచ్ఎంసి నిర్ణ యించింది.  ముందుగా 47 బ స్తీవాసుల్లో  డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అవగాహన కల్పించింది. గ తంలో బ స్తీవాసుల అంగీకారం లేకుండా నిర్మించిన రాజీవ్ ఆవాస్ యోజ న ,  జేఎన్ యూఆర్ఎం స్కీంలో నిర్మించిన ఇళ్లు ఇప్ప టికీ నిరుప యోగంగా ఉన్నాయి. డ బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పై ముందుగా..లబ్ధిదారులకు అవ గాహ న క ల్పించి సంతృప్తి చెందిన తర్వాతే ఇళ్ల  నిర్మించాల ని డిసైడ్ అయింది జీహెచ్ఎంసీ.  22 బ స్తీవాసులు లిఖిత పూర్వ కంగా డ బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అంగీక రించారు. వీటిలో 17 ప్రాంతాల్లో 9 అంత స్తులలో డ బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఓకే చెప్పారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ. 6.81ల క్ష ల ఖర్చుతో ….ప్రస్తుత  ఆర్థిక సంవ త్స రం 8వేల650 ఇళ్ల ను నిర్మింనుంది సర్కార్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy