జోలో క్యూ 600ఎస్ మొబైల్…రూ.7499లకే..

529201431042PM_635_xolo_q600sమార్కెట్ లోకి జోలో మరో కొత్త మొబైల్ ను రిలీజ్ చేసింది. తక్కువ కాస్ట్ లోనే ఎక్కువ ఫీచర్స్ ఉండేలా తయారు చేసింది. మార్కెట్ లో మాత్రం రూ. 8499లకే రిలీజ్ చేసిన ఈ మొబైల్ ను స్నాప్ డీల్ వెబ్ సైట్ లో అయితే వేయి రూపాయలు తక్కువకే అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసింది. ఈ ఆఫర్ కేవలం జూన్ 5లోపే ఉంటుందని చెప్తున్నారు మొబైల్ ఫోన్ ఓనర్స్..

పూర్తి ఆండ్రాయిడ్ వర్షన్ తో తయారైన ఈ ఫోన్ లో 4.5 అంగుళాల డిస్ల్పే, 1.25GHz ప్రోసెసర్ ఉంటుందని, 1GB ర్యామ్ తో మొబైల్ ఆపరేట్ అవుతోందని వారు చెప్తున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy